పోలవరం టెండర్లు పున: పరిశీలించండి

హైదరాబాద్‌: పోలవరం టెండర్లపై మళ్లీ ఫిర్యాదుల పర్వం మొదలైంది. టెండర్లను పున: పరిశీలించాలని మంత్రులు దానం నాగేందర్‌, ముఖేష్‌గౌడ్‌లు ఈ రోజు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. నిబంధనలను ఉల్లంఘించి టెండర్లను నిర్వహించారని వారు సీఎంకు తెలియజేశారు.