పోలవరం టెండర్లు మళ్లీ వాయిదా

హైదరాబాద్‌ : పోలవరం టెండర్ల ప్రకియ మళ్లీ వాయిదా పడింది. సీఎం పర్యటనలో అధికారులు తీరికలేకుండా ఉండటంతో రెండుమూడు రోజులు అనంతరం వీటిని తెరరువాలని అధికారులు నిర్ణయించారు.