పోలవరం టెండర్ల రద్దుకు జాగృతి డిమాండ్
హైదరాబాద్: పోలవరంపై రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్సాహం ప్రదర్శిస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శించారు. అనుమతి లేదని కేంద్ర ప్రభుత్వం టెండర్ల నిర్వహాణ వద్దన్నా టెండర్లు పిలవడంలో అంతర్యమేంటని ఆమె ప్రశ్నించింది. రాయపాటి సాంబశివరావుకు రాష్ట్ర ప్రభుత్వం దాసోహం అయ్యిందని కవిత ఎద్దేవా చేశారు. పోలవరం టెండర్ల రద్దును కోరుతు ప్రభుత్వ కార్యదర్శికి కవిత వినతీ పత్రం సమర్పించింది.