పోలీస్‌స్టేషన్‌లో లాకవ్‌ డెత్‌?

విజయవాడ: విజయవాడ పోలీస్‌ స్టేషన్లో లాకవ్‌డెత్‌ జరిగినట్లు సమాచారం. వరకట్న వేథింపుల కేసులో అరెస్టెన శంకర్‌ను పోలీసులు చితకబాదగా అతను మరణించినట్లు భావిస్తున్నారు. గుట్టు చప్పుడు కాకుండా పోలీసులు శంకర్‌ మృతదేహాన్ని ప్రభుత్వాను పత్రికి తరలించినట్లు తెలస్తోంది.