పోషకాహార వారోత్సవాలు

వరంగల్‌: నర్శింహులపేట మండలంలోని దంతాలపల్లిలో ఈ రోజు పోషకాహార వారోత్సవాలు నిర్వహించారు. గర్భిణీలకు, బాలింతలకు అవగాహన కల్పించారు.