ప్రచారంలో దొమ్మాట కళా బృందం

జనగామ జూన్‌ 6 :
మండలం లోని దొమ్మాట గ్రామానికి చెందిన పాటల చంద్రయ్య,నర్సింలు కళా బృందం మంగళ వారం చేర్యాల పట్టణం నుంచి పరకాల ప్రచారానికి బయలు దేరారు. వీరీకి టీఆర్‌ఎస్‌ నాయకులు కందుకూరి సిద్ధిలింగం, ఆంకుగారి శ్రీధర్‌రెడ్డి, బొంగు సురెందర్‌రెడ్డి, చాట్ల ప్రసాద్‌లు ఆ కళా బృందానికి వీర తిలకం దిద్ది పంపారు.