ప్రచారానికి బెంగుళూర్‌ బయలు దేరిన దాదా

హైదరాబాద్‌:జూబ్లి హాల్లో సీఎల్పీ సమావేశం పాల్గొన్నారు. అనంతరం తాజ్‌ హోటల్లో లంచ్‌ చేసి అక్కడి నుండి ఆయన ఎయిర్‌పోర్ట్‌కి బయలుదేరి వెళ్ళీనారు. హైదరాబాద్‌ పర్యటన ముగించికుని ప్రణబ్‌ ముఖర్జి బెంగూళూర్‌ బయలుదేరారు.