ప్రణబ్‌కు మద్దతు ప్రకటించిన టీ-ఎంపీలు

ఢిల్లీ: రాష్ట్రపతి అభ్యర్థిగా కాంగ్రెస్‌ పార్టి సీనీయర్‌నేత అయిన ప్రణబ్‌కు తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపిలు మద్దతు క్రటించారు. రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రణబ్‌ చంద్రబాబు, జగన్‌ అందరు మద్దతు ప్రకటిస్తున్నారని మేము కూడా మా అధిస్టానం నిర్ణయం మేరకు మద్దతిస్తున్నామని ఈ విషయాన్ని ఎవరు రాద్దాంతం చేయద్దని తెలంగాణ ఎంపిలు ఈ రోజు ఢిల్లీలో అన్నారు.