ప్రణబ్‌కు హిల్లరీ క్లింటన్‌ అభినందనలు

వాషింగ్టన్‌:భారత  కొత్త రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన ప్రణబ్‌ ముఖర్జీకి అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌ అభినందనలు తెలియజేశారు. ఈ ఏరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య సత్సంబంధాలకు ఆయన కృషిచేయాలని అభిలషిస్తున్నట్టు హిల్లరీ తెలిపారు. గతంలో కూడా ఆయన ఉభయ దేశాల మధ్య సంబంధాలకు ఆయన కృషిచేయాలని అభిలషిస్తున్నట్టు హిల్లరీ తెలియజేశారు. గతంలో కూడా ఆయన దేశాల మధ్య సంబంధాలు పటిష్టమయ్యేందుకు సహకరించారని వెల్లడించారు.