ప్రణబ్‌ను కలిసిన రాష్ట్ర నేతలు

న్యూఢిల్లీ: యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్‌ ముఖర్జీని రాష్ట్ర నేతలు ఈ ఉదయం కలిశారు. ఎంపీలు కావూరి సాంబశివరావు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మంత్రులు ఆనం, రఘువీరా  ప్రణబ్‌ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.