ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటుచేయలి

హైదరాబాద్‌: తెలుగు భాషా పరిరక్షణకు ప్రత్యేక మంత్రిత్వశాఖను చేయాల్సిన అవసరం వుందని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అన్నారు. తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా పార్టీ కార్యాలయంలో శతకవులు, సాహితీవేత్తలను ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లడుతూ కాళాశాల స్థాయిలో తెలుగు భాషను అమలు చేయాలని కోరారు.