ప్రధానితో పురంధేశ్వరి భేటీ

ఢిల్లీ: ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో కేంద్ర మంత్రి పురందేశ్వరి భేటీ అయ్యారు. గుంటూరు మిర్చి కోల్డ్‌ స్టోరేజి ప్రమాదంలో రైతులకు న్యాయం చేయాలని ఆమె ప్రధానిని అభ్యర్ధించారు. విశాఖపట్నం విమానాశ్రయాన్ని 24గంటలు నడిపే విధంగా చర్యలు తీసుకోవాలని వినతి ప్రతం అందించారు