ప్రధాని నివాసంలో కేంద్ర మంత్రుల సమావేశం

ఢిల్లీ: కేంద్ర మంత్రి మండలి పునర్‌వ్యవస్థీకరణ జరిగిన తరువాత కేంద్ర మంత్రులు ప్రధాని నివాసంలో ఈరోజు  తొలిసారిగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలొ ప్రధాని ప్రభుత్వ లక్ష్యాలను మంత్రులకు నిర్దేశించనున్నారు. 2014లోగా సాధించాల్సిన ప్రగతిని మంత్రులను వివరిస్తారు.