ప్రపంచ తెలుగు మహాసభలకు 25కోట్లు వెచ్చిస్తున్నాం-త్వరలో లోగో ఆవిష్కరణ-వట్టి

హైదరాబాద్‌:  ప్రపంచ తెలుగు మహీసభలకు 25కోట్లు వెచ్చిస్తున్నామని పర్యాటకశాఖ మంత్రి వట్టి వసంత్‌కుమార్‌ తెలిపారు. తెలుగు మహా సభల ముఖద్వారాన్ని మంత్రి ప్రారంభించారు. త్వరత్వరగా పనులు పూర్తి చేస్తున్నామని ఐదువేలకు పైగా ప్రవాసభారతీయులు హాజరవుతారని త్వరలో ముఖ్యమంత్రి లోగో ఆవిష్కరిస్తారని తెలిపారు