ప్రబోధానుసారం ఓటేస్తే సంగ్మా గెలుస్తారు

హైదరాబాద్‌:  తెలంగాణ నేతలంతా ప్రబోధానుసారం ఓటేస్తే రాష్ట్రపతి ఎన్నిల్లో సంగ్మా గెలుస్తారని నాగర్‌కర్నూలు ఎమ్మెల్యే నాగం జనార్ధన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. తెలంగాణ వ్యతిరేకి అయిన ప్రణబ్‌ను ఓడించేందుకు తామంతా కృషి చేస్తామని ఆయన వ్యాఖ్యానించారు. ప్రణబ్‌ను ఓటు వేసే నేతలంతా తెలంగాణ ద్రోహులేని ఆయన విమర్శించారు.