ప్రభుత్వంతో ఇక చర్చలు లేవు;అన్నాహజారే

రాలేగావ్‌సిద్దీ: లోక్‌పాల్‌ ఆంశంపై ఇకపై కేంద్రంతో ఎటువంటి చర్చలు జరిపే ప్రసక్తే లేదని గాంధేయవాది అన్నాహజారే అన్నారు. తన బృందంలో చీలిక తెచ్చేందుకు ప్రభుత్వం య్నతిస్తోందని ఆయన ఆరోపించారు. ఈ మేరకు ఆయన ప్రధానికి ఒక లేఖ రాశారు.