ప్రభుత్వ పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు

హైదరాబాద్‌: రాష్ట్ర డీజీపీ నియామకంపై క్యాట్‌ ఆదేశాలను సవాల్‌ చేస్తూ ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ప్రభుత్వ పిటిషన్‌ హైకోర్టు విచారణకు స్వీకరించింది. ప్రభుత్వ పిటిషన్‌పై విచారణను హైకోర్టు ఈనెల 11వ తేదికి వాయిదా వేసింది. డీజీపీగా దినేష్‌రెడ్డి నియామకంపై నోట్‌ఫైల్‌ను సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.