ప్రభుత్వ బాలికల వసతి గృహంలో దారుణం

ప్రకాశం: చినగంజాం  మండలంలో ప్రభుత్వ బాలికల వసతి గృహంలో దారుణం. విద్యుదాఘాతంలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని సత్యవతి మృతి చెందింది.