ప్రముఖ గజల్‌ గాయకుడు మృతి

పాకిస్థాన్‌: పాకిస్థాన్‌లో ప్రముఖ గజల్‌ గాయకుడు మోహిది హాసన్‌ నారోగ్యంతో కరాచిలో చికిత్స పోందుతూ ఆయన ఈ రోజు కన్ను మూసాడు. ఈయన 1927లో రాజస్థాన్‌లో ఈయన జన్మించాడు.