ప్రసూతి అస్పత్రిని సందర్శించిన రీజినల్‌ డైరెక్టర్‌

నిర్మల్‌ గ్రామీణం: నిర్మల్‌ పట్టణంలోని ప్రసూతి అస్పత్రిని వరంగల్‌ ప్రాంతీయ సంచాలకురాలు సుభద్ర మలేరియా జోనల్‌ అధికారిణి జయశ్రీలు సందర్శించారు. వ్యాది నిరోధక టీకాల గురించి, మలేరియా పరీక్షల గురించి వివారలు అడిగి తెలుసుకున్నారు. గర్భిణీలకు, బాలింతలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆమె సూచించారు.