ప్రాథమికపాఠశాల ఉపాధ్యాయుడికి అవార్డ్‌

మెదక్‌: చేగుంట మండలంలోని ఇబ్రహింపూర్‌ ప్రాథమిక పాఠశాల ప్రధానోపధ్యాయుడు సరోత్తమరెడ్డి జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. గత సంవత్సర కాలంలో ఎల్‌ఎస్‌ఎల్‌ ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉత్తమ సేవలందించినందుకు ఈ అవార్డు లభించింది.