ప్రేమ్‌ ప్లాస్టిక్‌ కంపెనీలో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌: శంషాబాద్‌ సమీపంలోని గగన్‌పహాడ్‌ వద్ద ప్రేమ్‌ ప్లాస్టిక్‌ కంపెనీలో ఈ రోజు అగ్నిప్రమాదం జరిగింది. మంటలు ఎగిసిపడుతుండటంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.