ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం

చిత్తూరు: రైలు కింద పడి ఓ ప్రేమ జంట శనివారం ఉదయం చిత్తూరు రైల్వే స్టేషన్‌లో ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఈ ఘటనలో ప్రియుడు మృతి చెందగా తీవ్రంగా గాయపడిన ప్రియురాలిని ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతున్ని నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని కొండూరుకు చెందిన కార్తిక్‌గా గుర్తించారు.