ప్రేమ జంట వేదింపు కేసులో ఇద్దరి గుర్తింపు

శ్రీకాకుళం: సంతబొమ్మాళి మండలం భావనపాడులో శనివారం ప్రేమ జంటను వేధించిన కేసులో పోలీసులు ఆదివారం ఇద్దరిని గుర్తించారున. వీరి పేర్లు రవి, దుర్వాసులుగా అనుమానిస్తున్నారు. పరారీలో ఉన్న వీరి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.