ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సుల సీజ్‌

హైదరాబాద్‌: ప్రైవేటు ట్రావెల్స్‌పై నగర శివార్లలో రవాణాశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. బెంగళూరు జాతీయ రహదారిపై తనిఖీలు చేపట్టి నిబంధనలు ఉల్లంఘించి నడుపుతున్న 5 ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులను స్వాధీనం చేసుకున్నారు.