ప్లైఓవర్‌ నిర్మించాలని రాజీలేని పోరాటం చేస్తున్నాం

విజయవాడ: కనకదుర్గ గుడి వద్ద ప్లైఓవర్‌ నిర్మించాలని రాజీలేని పోరాటం చేస్తున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. మహాధర్నలో పాల్గోన్న ఆయన ప్లైఓవర్‌ నిర్మానానికి 100 కోట్లు ఖర్చు అవుంతుందని కాని 35కోట్లు మాత్రమే ఇచ్చారని ఎద్దేవా చేశారు. కొంత మంది సోత డబ్బు ఇస్తామని అనడం హాస్యస్పదం అని ఆయన అన్నారు. చోట మోట నాయకుల మేం సమాదానం చేప్పాల్సిన అవసరం లేదని