ఫర్టీలేజర్‌ గోదంలో అగ్ని ప్రమాదం

హైదరబాద్‌: రాజధానిలోని ఓ పర్టీలెజర్‌ గోదంలో అగ్ని ప్రమాదం సంబవించింది. వనస్థలిపురంలోని జువారి పర్టీలెజర్‌ గోదాంలో ఈ ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. ఘటనస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకోచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.