ఫీజుల ఖరారుపై నేడు ఉప సంఘం భేటీ

హైదరాబాద్‌: ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం నేడు భేటీ కానుంది.ఇంజినీరింగ్‌ రుసుముల ఖరారుపై ఉపసంఘం చర్చించనుంది.