బతుకమ్మ చీరలు మరియు ఆసరా పెన్షన్ కార్డులు

కళ్యాణలక్ష్మీ/షాధీముభారక్ చెక్కులను అందజేసిన
అందోల్ MLA ఛంటి క్రాంతికిరణ్
జనం సాక్షి జోగిపేట ఆందోల్.. నియోజకవర్గ కేంద్రంలోని బొమ్మ రెడ్డి గూడెం లక్ష్మిసాగర్ గ్రామంలో
ఆసరా పెన్షన్ కార్డులు
కళ్యాణలక్ష్మి/షాధీముభారక్ చెక్కులు మరియు బతుకమ్మ పండుగ చీరలు తెరాస నియకులతో కలిసి పంపింణీ చేసిన
అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన
ఆందోల్ ఎమ్మెల్యే ఛంటి క్రాంతికిరణ్
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చొరవతో మునుపెన్నడూ లేని విదంగా తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ పండుగ సందర్భంగా పుట్టింటి ప్రేమతో చీరలందిస్తున్నారనీ
పేదింటి పెద్దన్నలా కళ్యాణలక్ష్మీ/షాధీముభారక్ అందజేస్తున్నారనీ
ఎన్నికల్లో ఇచ్చిన మాటమేరకు ఆసరాపెన్షన్ ద్వారా ఆదుకుంటున్నారని వారన్నారు
ఈ కార్యక్రమంలో
తాసిల్దార్
ఎంపీడీవో
రైతు సమన్వయ సమితి మండల్ అధ్యక్షులు నరసింహారెడ్డి
ఆత్మ కమిటీ చైర్మన్ యాదగిరి రెడ్డి
టిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు