బళ్లారి రక్షిత అటవీ ప్రాంత మైనింగ్‌ పై మరో నివేదిక

ఢిల్లీ: బళ్లారి రక్షిత అటవీ ప్రాంతంలో మైనింగ్‌ వ్యవహారాలపై అధ్యయనం చేసిన కేంద్ర సాధికార  కమిటీ సుప్రీంకోర్టుకు మరో నివేదిక సమర్పించింది. పర్యావరణ పునరుద్ధరణ  కార్యకలాపాలను పాటించని సంస్థలను  వెంటనే నిషేధం విధించాలని సూచించింది.