బస్సు, కారు ఢీ.. ఇద్దరి మృతి

విశాఖ : మల్కాపురంలో షిప్‌యార్డు వద్ద ఈ ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు, కారు ఢీ కొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వీరిని విశాఖలోని ఆసుపత్రికి తరలించారు.

తాజావార్తలు