బస్సు ప్రమాదం బాధితులను ఆదుకుంటం

మహారాష్ట్ర: మహారాష్ట్రలో బస్సు ప్రమాదంలో గాయపడిన వారిని షోలాపూర్‌లోని అశ్విని ఆసుపత్రికి వెళ్ళీ మంత్రి శ్రీధర్‌బాబు పరామర్శించాడు. బాధితులను ఆదుకుంటామని తక్షణ సాయంగా సీఎం రిలిఫ్‌ ఫండ్‌ అందిస్తామాని, అపధ్బాందు పథకం కింద లక్ష రూపాయాలు అందిస్తామని గాయపడిన వారికి పూర్తి స్థాయి చికిత్స అందిస్తామని ఆయన అన్నారు.