బస్సు ప్రమాద మృతులకు సంతాపం తెలిపిన కేసీఆర్‌

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ నుంచి షిర్డీ వెళ్లిన బస్సు షోలాపూర్‌ సమీపంలో ప్రమాదానికి గురై 34 మంది మృతి చెందిన సంగతి తెలిసీ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ దిగ్భ్రాంతి చెందారు. మృతుల కుటుంబాలుకు ఆయన ప్రగాఢసానుభూతి తెలిపారు. ఇది అత్యంత దురదృష్టకరమైన సంఘటనగా ఆయన పేర్కొన్నారు.