బస్‌లో ప్రయానికుడి మృతి

చిత్తూరు: బంగారుపాలెం మండల కేంద్రంలోని తగ్గువారిపల్లి గ్రామానికి చెందిన షేక్‌ అర్వర్‌ బాషా(54) అనే వ్యక్తి తిరుపతి ఆసుపత్రిలో చికిత్స పోంది. తిరిగి ఆయన స్వగ్రామం వేళ్ళేందుకు ఆర్టీసీ డిపోలో బస్సు ఎక్కాడు. బస్సులో కిందపడిపోయాడు వెంటనే ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి చూసేసరికి అప్పటికే చనిపోచినట్లు తెలిపారు.