బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో పాఠశాల తనకి లు

జనం సాక్షి జోగిపేట్ఆందోల్ బుధవారం భోజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జోగుపేట పట్టణంలో బాలికల ఉన్నత పాఠశాల బాలుర ఉన్నత పాఠశాలలో మౌలిక సదుపాయాల గురించి విద్యార్థులు పడుతున్నా ఇబ్బందుల గురించి బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో అందరూ అసెంబ్లీ ప్రెసిడెంట్ ఇప్పడపల్లి మోహన్ అసెంబ్లీ ఇన్చార్జిలు బుచ్చయ్య దృవయ్య ఆందోల్ మండల కన్వీనర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు



