బాంబు కాల్‌తో విజయవాడ బస్టాండులో విస్తృత తనిఖీలు

విజయవాడ: నెహ్రు ఆర్టీసీ బస్టాండులో బాంబు ఉందంటూ ఓ ఆగంతకుడి ఫోన్‌ కాల్‌తో పోలీసులు అప్రమత్తమయ్యారు. డాగ్‌స్క్వాడ్‌తో రంగంలోకి దిగి బస్గాండ్‌లో విస్తృత తనిఖీలు చేపడుతున్నారు.