బాణసంచా పేలి నలుగురు దుర్మరణం
శ్రీకాకుళం (జనంసాక్షి): శ్రీకాకుళంలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ప్రమాదంలో నలుగురు మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.