బాధ్యతలు స్వీకరించిన రాహుల్‌

న్యూఢిల్లీ : రాహుల్‌గాంధీ ఢిల్లీలోని ఏఐసీసీ కార్యలయంలో పార్టీ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. జైపూర్‌లో జరిగిన కాంగ్రెస్‌ పార్టీ మేధోమథన సదస్సులో పార్టీ ఉపాధ్యక్షుడిగా రాహుల్‌ ఎంపికైన సంగతి తెలిసిందే.