బాలల దినోత్సవ వేడుకల్లో గవర్నర్ దంతులు
బాలల దినోత్సవ వేడుకల్లో గవర్నర్ దంతులు
హైదరాబాద్, రాజ్‌భవన్‌లో బాలల దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు దర్బారు హాలులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్ దంపతులు పాల్గొన్నారు వివిధ పాఠశాలల పిల్లలు పెద్ద సంఖ్యలో రాజ్ భవన్‌కు వచ్చారు చిన్నారులకు నరసింహన్ దంపతులు శుభాకాంక్షలు తెలిపారు కొందరు విద్యార్థులు పాటలు పాడి అలరించగా మరికొందరు తాము స్వయంగా తయారు చేసిన వస్తువులను గవర్నర్‌కు కానుకగా ఇచ్చారు ప్రభుత్వ పాఠశాలలో చదివే చిన్నారుల సమ్యలను నరసింహన్ అడిగి తెలుసుకున్నారు గవర్నర్ దంపతులు చాలా సేవు విద్యార్థులతో ముచ్చటించి ఉత్సాహంగా గడిపారు.



