బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త కుటుంబానికి ప్రమాద బీమా చెక్కు పంపిణీ హుజురాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ గెల్లు శ్రీనివాస్ యాదవ్

 వీణవంక మార్చ్ 3 (జనం సాక్షి) వీణవంక మండలంలొని పోతిరెడ్డి పల్లె గ్రామ పంచాయతీ పరిధిలోని ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందిన తెరాస పార్టీ కార్యకర్త సజ్జనపు రమ కుటుంబానికీ తెరాస పార్టీ సభ్యత్వ భీమా రెండు లక్షల రూపాయల చెక్కును బాధిత కుటుంబానికి అందించిన హుజురాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు