బిజెపి జెండా ఆవిష్కరణ….

నియోజకవర్గ నాయకులు రఘువీరారెడ్డి..

చిలప్ చేడ్/సెప్టెంబర్ /జనంసాక్షి :- మండల పరిధిలోని అజ్జమర్రి గ్రామంలో బుధవారం నాడు నర్సాపూర్ నియోజకవర్గ నాయకులు రఘువీరారెడ్డి బిజెపి పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసినారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేడు అజ్జమర్రి గ్రామంలో బిజెపి పార్టీ గ్రామ అధ్యక్షులు నీరు యాదగిరి మండల ఉపాధ్యక్షులు లస్కర్ వెంకటేశం వారి ఆధ్వర్యంలో నూతనంగా బీజేపీ పార్టీ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది అదేవిధంగా గ్రామంలో గ్రామ శాఖ అధ్యక్షుల ఆధ్వర్యంలో గాని మండల శాఖ అధ్యక్షుల ఆధ్వర్యంలో బిజెపి పార్టీ మా కార్యకర్తల సమక్షంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని వారికి ఏటువంటి ఆపదలు కలిగిన బిజెపి పార్టీ తరపున వారికి మేము అండగా అన్నారు ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో మండల అధ్యక్షులు దశరథ ఉపాధ్యక్షులు వెంకటేశం ప్రధాన కార్యదర్శి సంతోష్ కార్యదర్శి శ్రీకాంత్ గౌడ్ కార్యకర్తలు సత్యం దశరథ్ యాదగిరి మల్కయ్య బాబి లచ్చయ్య మహేష్ తదితరులు పాల్గొన్నారు