బీటెక్‌ విద్యార్థి దారుణహత్య

మదనపల్లి : చిత్తురు జిల్లా మదనపల్లి పట్టణ సమీపంలోని చంద్రకాలనీ బైపాస్‌ వద్ద ఓ యువకుడు దారుణహత్యక గురయ్యాడు. మృతుడిని పెద్దమండెం మండలం మిట్టవారిపల్లికి చెందిన వెంకటరమణ ప్రతాప్‌(26) అనే బీటెక్‌ విద్యార్థుగా గుర్తించారు. ప్రతాప్‌ స్థానిక గోల్గెన్‌ వ్యాలీ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఈసీఈ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. హత్యకు గల కారణాలపై పోలీసులు వాచారిస్తున్నారు.

తాజావార్తలు