బీహర్‌లో బస్సు ప్రమాదం: 30 మంది మృతి

బీహర్‌: నేపాల్‌ సరిహద్దులోని రామ్‌నగర్‌ వద్ద బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 30 మందికి పైగా మృతి చెందారు. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను ఉత్తరప్రదేశ్‌ వాసులుగా గుర్తించారు. వీరంతా బస్సులో వల్మీకీనగర్‌ సమీపంలోని త్రివేణి సంగమంకు వళ్తున్నారు. సహయక చర్యలు ముమ్మరం చేశారు.