బీహార్‌లో మైనర్‌ బాలికపై అత్యాచారం.. హత్య

పాట్నా : ఢీల్లిలో వైద్య విద్యార్థినిపై అత్యాచారం ఘటన మరవకముందే మరో ఘటన చోటుచేసుకుంది. మైనర్‌ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడి అనంతరం హత్య చేసిన దారుణ ఘటన సామూహిక అత్యాచారానికి పాల్పడి అనంతరం హత్య చేసిన దారుణ ఘటన బీహార్‌ రాష్ట్రంలోని సహర్ష జిల్లాలో జరిగింది. మంగళవారం సిమ్రీ భక్తియార్‌పూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బెల్బారా గ్రామం కాలువ ప్రాంతంలో తీవ్ర గాయాలతో పడి ఉన్న బాలిక మృతదేహాన్ని పోలీసులు గురించి విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.

తాజావార్తలు