బీహార్ సీఎం కాన్వాయ్‌పై రాళ్లదాడి
బీహర్ :బీహార్‌లోని ఖగరియాలో ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ కాన్వాయ్‌పై రాళ్లదాడి జరిగింది. జీపు, మూడు ద్విచక్రవాహనాలకు నిప్పు పెట్టారు. అల్లర్లను అణచడానికి పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపినట్లు సమాచారం.