బెయిల్‌ పిటిషన్లపై విచారణ వాయిదా

హైదదాబాద్‌: ఓఎంసీ కేసులో నిందితురాలిగా జైలులో ఉన్న శ్రీలక్ష్మీ బెయిల్‌ పిటిషన్‌పై వచారణను సీబీఐ న్యాయస్థానం ఎల్లుండికి వాయిదా వేసింది. బీపీ ఆచార్య బెయిల్‌ పిటిషన్‌పై వచారణ ఈ నెల 5కు వాయిదా పడింది. ఆచార్యకు బెయిల్‌ ఇవ్వద్దంటూ సీబీఐ కౌంటరు దాఖలుచేసింది.