బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసిన మోపిదేవి

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులో అరెస్టైన మాజీమంత్రి మోపిదేవి వెంకటరమణ ఈరోజు సీబీఐ కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణను న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది.