బెరైటీన్‌ గనుల వద్ద బాధితుల ధర్నా

కడప: కడప జిల్లా మంగంపేటలో అగ్రహారం గ్రామస్థులు బెరైటీస్‌ గనుల తవ్వకాలను అడ్డుకున్నారు. బెరైటీస్‌ గనుల వద్ద బాధితులు ధర్నా చేపట్టారు. అగ్రహారం డేంజర్‌ జోన్‌ పరిధిలో ఉన్నా పరిహారం ఇవ్వలేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.