బేబి కేర్‌ సేంటర్లపై సమీక్ష

హైదరాబాద్‌ : బేబి కేర్‌ సేంటర్ల నిర్వహాణ పై మంత్రి సునితా లక్ష్ష్మా రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  బేబి కేర్‌ సేంటర్ల నిర్వహాణ వ్యవహరంపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత 45 రోజుల్లో నివేదిక ఇవ్వాలని అదేశించారు.