బైక్‌పై నుండి పడి యువకుడికి తీవ్ర గాయాలు

అదిలాబాద్‌: కుంటాలలోని తురాటి బస్టాండ్‌ సమిపంలో ఎదురుగా వస్తున్న ఆవును తప్పిస్తుండగా అదుపుతప్పి ప్రకాశ్‌ అనే యవకుడికి తీవ్ర గాయాలు అవడంతో 108 వాహణంలో బైంసా ఆసుపత్రికి తరలించారు.